Rani Rudrama Reddy: గిరిజన, మైనింగ్ యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలి: రాణి రుద్రమ రెడ్డి
Rani Rudrama Reddy who visited Khammam Khammam: ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ గిరిజన, మైనింగ్ యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలని యువత తెలంగాణ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె ఖమ్మం పట్టణంలోని ప్రచారం నిర్వహించారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో వెంటనే ప్రభుత్వ, గిరిజన, మైనింగ్ యూనివర్శిటీలు (3) […]
Continue Reading