The joe: Joe Biden Inauguration updates | అమెరికా 46 వ అధ్య‌క్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం

The joe: Joe Biden Inauguration updates Washington: ప్ర‌పంచంలోనే అగ్ర‌దేశం అమెరికా 46వ అధ్య‌క్షుడిగా జో బైడెన్ బుధ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. దేశ ఉపాధ్య‌క్షురాలుగా భార‌త సంత‌తికి చెందిన క‌మ‌లా హారిస్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. తొలుత జో బైడెన్ త‌న కుటుంబానికి చెందిన పురాత‌న బైబిల్ గ్రంథం మీద ప్ర‌మాణ స్వీకారం చేశారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో అమెరికా 46వ అధ్య‌క్షులు జో బైడెన్ ఆ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మొద‌టి ప్ర‌సంగం చేశారు. […]

Continue Reading
Chittoor Murder News

Chittoor Murder News: Premonmadi Suicide | ప్రేమోన్మాది ఢిల్లీ బాబు ఆత్మ‌హ‌త్య‌

Chittoor Murder News: Premonmadi Suicide Chittoor: చిత్తూరులో సంచ‌ల‌నం సృష్టించిన ప్రేమోన్మాది చేతిలో దారుణ హ‌త్య‌కు గురైన యువ‌తి గాయ‌త్రీ ఘ‌ట‌న‌కు ముగింపు ప‌డింది. పైశాచికంగా దాడి చేసి హ‌త‌మార్చిన ప్రేమోన్మాది ఢిల్లీబాబు పెన‌మూరు అడ‌విలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. చిత్తూరు జిల్లాలో మంగ‌ళ‌వారం చోటు చేసుకున్న యువ‌తి గాయ‌త్రి హ‌త్య వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపింది. త‌న‌ను ప్రేమించాలంటూ వేధిస్తూ గాయ‌త్రిని అతికిరాత‌కంగా క‌త్తితో దాడి చేసి హ‌త్య చేసిన ఢిల్లీబాబు […]

Continue Reading

Effect of traffic challans | Number plates problem | బండి ఒక‌రికి..బాదుడు మ‌రొక‌రికి

Effect of traffic challans | Number plates problem Hyderabad: ఏపీ 28 బిటి 4041. ఇది ఇక్క‌డ పార్క్ చేసి ఉన్న హోండా యాక్టివా టూ వీల‌ర్ నెంబ‌ర్‌. ఇది 2012 మోడ‌ల్ అయిన ఈ బండిని 2014లో ఖ‌మ్మం న‌గ‌రానికి చెందిన మారెడ్డి సీత అనే మ‌హిళ స్థానికంగా ఉన్న ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. అప్ప‌టి నుంచి ఆ బండిపై ఖ‌మ్మం దాటి వెళ్లింది లేదు. కానీ ఈ […]

Continue Reading

Young woman brutally murdered | అత్యంత దారుణంగా యువ‌తిని హ‌త్య చేసిన ప్రేమోన్మాది

Young woman brutally murdered Chittoor: ఓ యువ‌తిని ప్రేమ పేరుతో వేధించి అత్యంత దారుణంగా హ‌త్య‌చేశాడు ఓ ప్రేమోన్మాది. అంతేకాకుండా యువ‌తిని గొంతుకోసి ప‌రార‌య్యాడు. యువ‌తి మృతితో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకున్న కుటుంబ స‌భ్యులు యువ‌కుని ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లా లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం పెనుమూరు మండ‌లం తూర్పుప‌ల్లి గ్రామానికి చెందిన ష‌ణ్ముగ‌రెడ్డి, రాజేశ్వ‌రిల‌కు గాయ‌త్రి(19), శావ్ర‌ణి(15), ర‌క్షిత‌(13) […]

Continue Reading

AP Political War: Achennaidu is angry with Minister Kodali Nani | తిట్ల మీద ఉన్న ప‌ట్టు శాఖ‌పై లేదు: అచ్చె‌న్నాయుడు

AP Political War: Achennaidu is angry with Minister Kodali Nani Amaravathi: రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి కొడాలి నానిపై టిడిపి రాష్ట్ర అధ్య‌క్షులు, మాజీ మంత్రి, టిడిపి శాస‌న‌స‌భ ప‌క్ష ఉప‌నేత కింజార‌పు అచ్చెన్నాయుడు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర రావును పోలీసులు ఆధీనంలోకి తీసుకోవ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న చేశారు. బూతులు మంత్రి కొడాలి నాని వాగుడు రోగం చివ‌రి ద‌శ‌కు చేరింద‌ని విమ‌ర్శించారు. […]

Continue Reading
Lovers' suicide in Guntur-min

Lovers’ suicide in Guntur | విషాదం: చెట్టుకు ఉరేసుకొని ప్రేమికుల ఆత్మ‌హ‌త్య‌

Lovers’ suicide in Guntur | విషాదం: చెట్టుకు ఉరేసుకొని ప్రేమికుల ఆత్మ‌హ‌త్య‌Guntur: ప్రేమికులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి లో సోమ‌వారం చోటుచేసుకుంది. స‌త్తెన‌ప‌ల్లి వివేకానంద న‌గ‌ర్ లో ప్రేమికులు చెట్టుకు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డారు. ఇంట‌ర్ చ‌దువుతున్న ప్ర‌దీప్తి, తాపీ మేస్త్రీగా ప‌నిచేస్తున్న కిర‌ణ్ కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో పెద్ద‌లు నిరాక‌రించ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపం చెందారు. ఇద్ద‌రూ క‌లిసి పెళ్లి చేసుకోని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ప్రేమికుల ఆత్మ‌హ‌త్య‌తో […]

Continue Reading

Telugu Love Story | Love Stories in Telugu | చిగురించిన ప్రేమ చివ‌రికి ఏమైంది?ల‌వ్ స్టోరీ

Telugu Love Story | Love Stories in Telugu | చిగురించిన ప్రేమ చివ‌రికి ఏమైంది?ల‌వ్ స్టోరీlatest telugu love storys”జీవిత… నీ కోసం వెత‌క‌ని రోజంటూ లేదు. నీ ఫోన్ నెంబ‌ర్‌కు కాల్ చేయ‌ని క్ష‌ణం లేదు. నీ స్నేహితుల‌ను అడిగినా స‌మాధానం లేదు. ఎక్క‌డున్నావో తెలియ‌దు. అస‌లు మ‌ళ్లీ కాంటాక్టులోకి వ‌స్తావో లేదో కూడా తెలియ‌క నాలో నేనే ప్ర‌తి రోజూ కుమిలిపోతున్నా. ఒంట‌రి వాడినైన‌. చ‌చ్చిపోవాల‌నిపించింది. కానీ ఆ ధైర్యం నాకు […]

Continue Reading

Chittoor News: ట్రాక్ట‌ర్ ఇంజిన్ బోల్తా ప‌డి రైతు దుర్మ‌ర‌ణం

Tractor engine overturns, the farmer killed Chittoor News: ట్రాక్ట‌ర్ ఇంజిన్ బోల్తా ప‌డి రైతు దుర్మ‌ర‌ణంChittoor: పొలం దున్నుతున్న ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డి ఇంజిన్ కింద ఇరుక్కుపోయి రైతు దుర్మ‌ర‌ణం చెందాడు. ఈ ఘ‌ట‌న తంబ‌ళ్ల‌ప‌ల్లె మండ‌లంలోని చింపిరివాండ్ల‌ప‌ల్లిలో సోమ‌వారం చోటుచేసుకుంది. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన ఎస్ఐ స‌హ‌దేవి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం. చింపిరివాండ్ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీ‌నివాసులురెడ్డికి నాలుగు ఎక‌రాల వ్య‌వ‌సాయ పొలం ఉన్న‌ది. ఇటీవ‌ల ట్రాక్ట‌ర్ కొనుగోలు చేశాడు. ఆ […]

Continue Reading

Rani Rudrama Reddy: గిరిజ‌న‌, మైనింగ్ యూనివ‌ర్శిటీలు ఏర్పాటు చేయాలి: రాణి రుద్ర‌మ రెడ్డి

Rani Rudrama Reddy who visited Khammam Khammam:  ఖ‌మ్మం జిల్లాలో ప్ర‌భుత్వం వెంట‌నే ప్ర‌భుత్వ గిరిజ‌న‌, మైనింగ్ యూనివ‌ర్శిటీలు ఏర్పాటు చేయాల‌ని యువ‌త తెలంగాణ రాష్ట వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ అభ్య‌ర్థి రాణి రుద్ర‌మ రెడ్డి డిమాండ్ చేశారు. సోమ‌వారం ఆమె ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని ప్ర‌చారం నిర్వ‌హించారు. అనంత‌రం ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణం వ‌ద్ద మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వం ఖ‌మ్మం జిల్లాలో వెంట‌నే ప్ర‌భుత్వ‌, గిరిజ‌న‌, మైనింగ్ యూనివ‌ర్శిటీలు (3) […]

Continue Reading

Cancellation of Democracy Ceremonies on the Attari-Wagah border | స‌రిహ‌ద్దులో గ‌ణ‌తంత్ర వేడుక‌లు ర‌ద్దు

Cancellation of Democracy Ceremonies on the Attari-Wagah border | స‌రిహ‌ద్దులో గ‌ణ‌తంత్ర వేడుక‌లు ర‌ద్దుAttari :  గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ప్ర‌తి ఏడాది భార‌త్‌-పాకిస్థాన్ స‌రిహ‌ద్దు అట్టారీ వ‌ద్ద జ‌రిగే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలను ఈ సారి ర‌ద్దు చేస్తున్న‌ట్టు స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం(బీఎస్ఎఫ్‌) వ‌ర్గాలు వెల్ల‌డించాయి. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు అధికారులు తెలిపారు. ఏటా నిర్వ‌హించే రీట్రీట్ కార్య‌క్ర‌మాన్ని ఈసారి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు […]

Continue Reading